స్పుత్నిక్-వీ దరఖాస్తు.. నేడు ఎస్ఈఓ భేటీ
స్పుత్నిక్-వీ | స్పుత్నిక్ వీ అత్యవసర వినియోగం డాక్టర్ రెడ్డీస్ పెట్టుకున్న దరఖాస్తుపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్

న్యూఢిల్లీ : స్పుత్నిక్ వీ అత్యవసర వినియోగం డాక్టర్ రెడ్డీస్ పెట్టుకున్న దరఖాస్తుపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీ ఎస్సీఓ) బుధవారం భేటీకానుంది. ఇప్పటికే కంపెనీ టీకా భద్రతా డేటా, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇమ్యునోజెనిసిటీ డేటాను అందజేసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ పెట్టుకున్న దరఖాస్తుపై గత నెల ఫిబ్రవరి 24న జరిగిన సీడీ ఎస్సీఓ సమావేశమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
ఇవాళ జరిగే సమావేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తే మూడో టీకా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా డ్రైవ్ మరింత ముమ్మరం కానుంది. గతేడాది సెప్టెంబర్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, భారత్‌లో పంపిణీకి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో ఒప్పందం చేసుకుంది. గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
ఇవి కూడా చదవండి..
మాజీ ప్రధాని దేవేగౌడకు కరోనా పాజిటివ్
1200 ఏళ్ల తర్వాత.. ముందే వచ్చిన వసంతం
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్‌ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

