కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత
కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

హైదరాబాద్ : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతుండడంతో కల్యాణకట్ట సిబ్బంది విజ్ఞప్తి మేరకు అధికారులు కేశ ఖండనశాలను నిలిపివేశారు. ఇప్పటికే కల్యాణకట్టలో పనిచేసే సిబ్బందిలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఉదయం 6 నుంచి 11 గంటలకు వరకే మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. అలాగే క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్కు 15 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ కన్నుమూత
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

