కోనారావుపేటలో వడదెబ్బతో కూలీ మృతి

రాజన్నసిరిసిల్ల : వడదెబ్బతో ఓ నిరుపేద కూలీ మరణించాడు. జిల్లాలోని కోనరావుపేటలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సూరంపేట నారాయణ (50) భార్య లక్ష్మితో కలిసి సోమవారం ఉదయం గ్రామ శివారులోని కొండగుట్టకు చీపుర్లు తయారు చేసే కాశ పుల్లల కోసం వెళ్లాడు.
మధ్యాహ్నం ఎండలో ఇంటికి తిరుగు పయనమయ్యారు.సేదతీరేందుకు మార్గంమధ్యలోని ఓ చెట్టుకింద ఆగారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు. ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సిరిసిల్ల ఏరియా దవాఖనకు తరలించారు. నారాయణకు భార్యతో పాటు కూతుర్లు రజిత, మల్లవ్వ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

