నా కుమారుడిపై కుట్రలు
- త్వరలో వారి బండారం బయట పెడుతా: ఎమ్మెల్యే వనమా
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తన కుమారుడు వనమా రాఘవపై కొందరు కుట్రలు చేశారని, వారి పేర్లను త్వరలోనే బయటపెడతానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు చెప్పారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కుమారుడిపై కుట్ర చేసి రాజకీయ భవిష్యత్తు ఆగం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, తాను ఆరోగ్యంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. నియోజకవర్గంలో నిత్యం తిరుగుతున్నానని, తన కుమారుడిపై కుట్రలు చేసినవారి బండారం బయటపెడుతానని వనమా వెంకటేశ్వర్రావు ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

