MP Porika Balram Naik | మీకు భర్తలు లేకున్నా సరే.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు : కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్
MP Porika Balram Naik | కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ పొరిక బలరాం నాయక్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
MP Porika Balram Naik | కొన్నిసార్లు లీడర్లు స్పీచ్ ఇస్తున్న టైంలో అత్యుత్సాహంలో ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతల విషయంలో ఇది తరచూ ఎక్కడో ఒక చోట కనిపిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హైకమాండ్ మెప్పు పొందేందుకు కొందరు నేతలు అతిగా మాట్లాడుతుంటారు.. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ పొరిక బలరాం నాయక్ అలాంటి కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కాచెల్లెళ్లకు భర్తలు లేకున్నా సరేనట.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలట. ‘కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నోళ్లు.. మా కొంతమంది అక్కాచెల్లెళ్లున్నారు.. భర్తలకు లేకున్నా ఫర్వాలేదు.. కానీ వారికి కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే వృద్దాప్య పెన్షన్ వస్తది.. బియ్యం వస్తయి.. ఇందిరమ్మ ఇల్లు వస్తది.. కరెంట్ ఫ్రీ.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే ఇస్తది తప్ప.. వేరే పార్టీ ఏదీ కూడా ఇవ్వదన్నారు’. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
అక్కాచెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు
కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు https://t.co/Mfjf6pnOWD
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2026
Read Also :
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Porika Balram Naik | మీకు భర్తలు లేకున్నా సరే.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు : కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్
BRS | ముధోల్‌లో బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
Avengers: Doomsday | గంటకు వేలల్లో టికెట్ల విక్రయం.. రికార్డులు బద్దలు కొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’
Harish Rao | ఇయ్యని పథకాలకు నీ పేరు పెట్టుకో రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
Marri Janardhan Reddy | కాంగ్రెస్ మూడేళ్ల సంబరాలు కాదు.. హామీల సమాధానం కావాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

