మంత్రి కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు | నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎస్సీ సంక్షేమశాఖ

ధర్మపురి : నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని సూచించారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సయ్యద్ షకీల్, మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ ఖాలీద్ సయ్యద్ ఇస్మాయిల్, సయ్యద్ జావీద్, షేక్ రఫీక్ ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గొస్కుల జలంధర్, ఎంపీపీ నక్క శంకరయ్య, పాక్స్ చైర్మన్ మాధవరావు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బొల్లం రమేశ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులు పాదం తిరుపతి, పాదం రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

