విరుగంబాక్కం నుంచి కమెడియన్ మయిల్సామి పోటీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు మయిల్సామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నగర పరిధిలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు మయిల్సామి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం విరుగంబాక్కం నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన మయిల్సామి.. ఎంజీఆర్, జయలలిత తమిళ సినీరంగంలో అగ్ర హీరో, హీరోయిన్లుగా వెలుగొందారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత వారు రాజకీయాల్లో ప్రవేశించి కూడా సమర్థవంతమైన ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని కొనియాడారు. వారిపై అభిమానంతోనే తాను గత కొన్నేండ్లుగా అన్నాడీఎంకే పార్టీలో కొనసాగానన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరూ లేనందున తాను అన్నాడీఎంకే నుంచి వైదొలిగానని మయిల్సామి చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

