హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 70వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారు.
ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్, పార్టీ పదవులకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నదని పారీ వర్గాల సమాచారం.