హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా రాష్ట్రం అంతటా బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు రాష్ట్ర మంతటా రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కేకులు కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.
జగిత్యాల జిల్లాలో..

మహబూబాద్ జిల్లా కేంద్రంలో..

ఆదిలాబాద్ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..


ఆసిఫాబాద్ జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

వనపర్తి జిల్లా కేంద్రంలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

యాదాద్రి జిల్లాలో..
