తుంగతుర్తిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మల్లెపాక సాయిబాబా ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం..
తుంగతుర్తి, నవంబర్ 14 : తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మల్లెపాక సాయిబాబా ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం అయన మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్‌కు పునాది వంటి వారని, బాల్య దశలోనే గ్రహణ సామర్థ్యం, నేర్చుకునే స్వభావం అధికంగా ఉంటుందని అన్నారు. బాల్యం దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ రేణుక, ఆశ వర్కర్ సునీత, రామాచారి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

