బీసీల హక్కుల సాధనకు బీఆర్ఎస్ పోరు
బీసీల న్యాయమైన హకుల సాధన, ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్టుగా జీవో 14 తీసుకువచ్చి బీసీల హకులను కాలరాస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
- పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీసీల న్యాయమైన హకుల సాధన, ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్టుగా జీవో 14 తీసుకువచ్చి బీసీల హకులను కాలరాస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. నాడు కేసీఆర్ బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోట్ల విలువైన 82 ఎకరాలను కేటాయించారని గుర్తు చేశారు.
వీటిపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదనే కుల సంఘాలతో ట్రస్టులు ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సరార్ ఆ భూములపై, కుల సంఘాలపై, ఆత్మగౌరవ భవనాలపై కర్ర పెత్తనం చేసేందుకు జీవో 14 తీసుకురావడం శోచనీయమని అన్నారు. బీసీ కులాల స్వేచ్ఛకు భంగం కలిగించే, ఆత్మగౌరవాన్ని మంటగలిపే విధంగా ఉన్న జీవో 14 ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

