జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ జనవరి 14 నుంచి మొదలుకానుంది. వడోదర, ముంబై వేదికలుగా ఐదో సీజన్‌ను నిర్వహించనున్నట్టు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో 11 మ్యాచ్‌లు జరుగనుండగా ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం లీగ్ దశలోని మిగిలిన 9 మ్యాచ్‌లతో పాటు నాకౌట్, ఫైనల్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది.
- వడోదర, ముంబై వేదికలుగా ఐదో సీజన్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ జనవరి 14 నుంచి మొదలుకానుంది. వడోదర, ముంబై వేదికలుగా ఐదో సీజన్‌ను నిర్వహించనున్నట్టు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో 11 మ్యాచ్‌లు జరుగనుండగా ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం లీగ్ దశలోని మిగిలిన 9 మ్యాచ్‌లతో పాటు నాకౌట్, ఫైనల్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. 14న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరుతో టోర్నీ ఆరంభం కానుంది. జనవరి 24 దాకా వడోదరలో సాగే ఈ టోర్నీ 26 నుంచి బ్రబోర్న్కు షిఫ్ట్ అవుతుంది. ఫిబ్రవరి 3 దాకా లీగ్ దశ మ్యాచ్‌లు జరుగనుండగా 5న ఎలిమినేటర్, 7న ఫైనల్ జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

