రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నవాబ్‌పేట, నవంబర్ 22 : పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంటలో శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో మీడియా తో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పించి..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలకు శ్రీకారం చుట్టి, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ఇప్పడు అరకొర పండిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనలేక పోతున్నదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోయినా ప్రారంభించినట్టు ఆన్లైన్లో చూపడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

