Royapole | మృతుడి కుటుంబానికి ఆర్ధిక సాయం.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా..!
రాయపోల్ ఆగస్టు 01 : దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామానికి చెందిన దేవుడి పెంటా రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
రాయపోల్ ఆగస్టు 01 : దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామానికి చెందిన దేవుడి పెంటా రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotta Prabhakar Reddy) ఆదేశాల మేరకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పేదలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న నిరుపేదలు, పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, షేర్ పల్లి బందారం మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, నాయకులు దుర్గేష్ ,జయరాం రెడ్డి నల్ల శ్రీనివాస్ చంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- Holy Basil Leaves Water | రోజూ 2 సార్లు తులసి ఆకుల నీళ్లను తాగండి.. చెప్పలేనన్ని లాభాలు కలుగుతాయి..!
- IND vs ENG | సిరాజ్ సింహగర్జన.. ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్
- TTD Temple | గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అస్సాం సీఎం హామీ : టీటీడీ చైర్మన్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

