HomeNewsBrain Lara Appointed Head Coach Of Ipl Team Sunrisershyderabad
సన్రైజర్స్ కోచ్గా లారా
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది నుంచి లారా సేవలు ప్రారంభమవుతాయని జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది నుంచి లారా సేవలు ప్రారంభమవుతాయని జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.