‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తుంగతుర్తి ఎంపీడీవో చలపతి, ఎంఈవో బోయిని లింగయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలను...
– తుంగతుర్తి ఎంపీడీవో చలపతి, ఎంఈవో బోయిని లింగయ్య
తుంగతుర్తి, నవంబర్ 18 : క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తుంగతుర్తి ఎంపీడీవో చలపతి, ఎంఈవో బోయిని లింగయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అందరితో సమానంగా సమాజంలో మమేకమయ్యేలా దోహద పడతాయన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ధరావత్ రఘుపతి, ఐఈఆర్‌ఎఫ్ గుండగాని ఉపేందర్, పిఈటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

