బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు కరోనా

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు కరోనా వైరస్ సోకింది. కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అతడు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఆమిర్.. లాల్ సింగ్ చద్దా మూవీ షూటింగ్లో ఉన్నాడు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అతడు మళ్లీ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటాడని ఆమిర్ ఖాన్ సన్నిహితులు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆమిర్ కోరినట్లు చెప్పారు. ఈ మధ్యే సోషల్ మీడియాకు గుడ్‌పై చెప్పి ఆమిర్ ఖాన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన అమితాబ్, అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వాళ్లు కరోనా బారిన పడగా.. తాజాగా ఆమిర్ ఖాన్ కూడా ఈ జాబితాలో చేరాడు.
Aamir Khan has tested positive for COVID-19. He is at home in self-quarantine, following all the protocols and he’s doing fine. All those who came in contact with him in the recent past should get themselves tested as a precautionary measure: Spokesperson of Aamir Khan. pic.twitter.com/85j4MDmadr
— ANI (@ANI) March 24, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

