రాహుల్‌గాంధీ పర్యటనను అడ్డుకుంటాం
ఎన్నికల హామీలను తుంగలో తొకి యువతను, రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హామీలు నెరవేర్చకుండా రాహుల్ రాష్ట్రంలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎన్నికల హామీలను తుంగలో తొకి యువతను, రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హామీలు నెరవేర్చకుండా రాహుల్ రాష్ట్రంలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. తాము పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, భారత్ సమ్మిట్‌ను స్వాగతిస్తామని స్పష్టంచేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలకు ప్రాధాన్యమిస్తున్నారని, తమ వైఫల్యాలను కేంద్రంపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సాయం అందడం లేదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

