కాంగ్రెస్ పాలనపై యువత తీవ్ర అసంతృప్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు వెల్లడించారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు వెల్లడించారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా నవంబర్ 2న బీజేపీ ఆధ్వర్యంలో ‘లోక్ తంత్ బచావోసేవ్ డెమోక్రసీ’ నినాదంతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారని చె ప్పారు. కొడంగల్‌లో ఎ న్ని ఓట్లు డిలీట్ అయ్యా యో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

