సెమీస్‌కు భారత కబడ్డీ జట్లు
కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ పోరులో భారత మహిళల జట్టు 38-10తో నైజీరియాపై అలవోక విజయం సాధించింది.
అహ్మదాబాద్ : కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ పోరులో భారత మహిళల జట్టు 38-10తో నైజీరియాపై అలవోక విజయం సాధించింది.
ఆ వెంటనే మెన్స్ టీమ్ సైతం 50-23తో నైజీరియాపైనే విజయదుందుభి మోగించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సెమీస్‌లో పురుషుల జట్టు మంగళవారం టాంజానియాతో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

