4 పులి పిల్లలకు పేర్లు పెట్టిన సీఎం నితీశ్
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న జూలో ఓ పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం ఆ పిల్లలకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ పేర్లు పెట్టారు. ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా ఆ పసి కూనలకు నామకరణం చేశారు. మూడు మగ పిల్లలకు కేసరి, విక్రమ్, మగధ అని పేరు పెట్టగా, ఇక ఆడ పులి పిల్లకు రాణి అని పేరు పెట్టినట్లు అటవీశాఖ, పర్యావరణశాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ తెలిపారు. పులల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 2018 సెన్సెస్ ప్రకారం 31 పులులు ఉన్నాయి. 2022 రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ సంఖ్య 45కు చేరి ఉంటుందని మంత్రి అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

