పడవ బోల్తా.. ఆరుగురు మృతి.. పలువురి గల్లంతు
boat capsized, drowning 22 people and leaving 6 dead in Bihar | బిహార్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మోతిహరి జిల్లాలోని ఓ నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు

పాట్నా : బిహార్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మోతిహరి జిల్లాలోని ఓ నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. షికార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికార్హానా నదిలో చోటు చేసుకున్నది. పశువుల మోత కోసం పడవలో వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం చేరుకొని పలువురిని రక్షించారు. నీటిలో గల్లంతైన వారి కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో 22 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులు నలుగురిని రక్షించగా.. వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు ఏడీఎం అనిల్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

