Bibinagar: సీడీఎఫ్‌డీ హైదరాబాద్‌తో బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన

బీబీనగర్: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్‌తో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ డీఎన్ఎ ఆధారిత విశ్లేషణలు చేయడానికి రెండు సంస్థలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. భవిష్యత్తులో ఎయిమ్స్ బీబీనగర్‌లో 42 రకాల వైద్య విభాగాలకు విస్తరించనున్నట్టు తెలిపారు.
సీడీఎఫ్‌డీ డైరెక్టర్ తంగరాజ్ మాట్లాడుతూ ఒక నిర్ధిష్ట రంగంలో నైపుణ్యం కలిగిన అనేక మంది అధ్యాపకులు మా వద్ద ఉన్నారని, లైఫ్ సైన్సెస్, క్లీనికల్ పరిశోధనలలో రెండు సంస్థల మధ్య సహకారం ఉంటుందని, మెడికల్ జెనెటిక్స్ పరి శోధనను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నరాంగ్, డాక్టర్ అశ్విన్, డాక్టర్ దలాల్, డాక్టర్ సంగీత, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ మృదుల, డాక్టర్ శైలు, పీఆర్వో శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

