Between the Finger Rings | రెండు వేళ్లకు ఒక్కటే ఉంగరం.. ఆకట్టుకుంటున్న నయా ట్రెండ్
Between the Finger Rings | రోజూ ఎన్నో ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిలో ‘బిట్వీన్ ద ఫింగర్’ ఉంగరం యువతను బాగా ఆకట్టుకుంటున్నది. ఉంగరం ఒకటే, కానీ రెండు వేళ్లకూ దీన్ని ముస్తాబు చేసుకోవచ్చు. డబుల్ ధమాకా ఆఫర్.. అన్నమాట. ఇందులో పూలు, సీతాకోకచిలుకలు, ఆకులు,హృదయం.. మొదలైన డిజైన్లు భలే అందంగా ఉన్నాయి. బంగారమే కాకుండా వెండి, ప్లాటినం ఉంగరాలూ లభిస్తున్నాయి. రంగురాళ్లు, వజ్రాలు, కెంపులతో ముస్తాబై ఆభరణ ప్రియులను ఊరిస్తున్నాయి. ఓ అంతర్జాతీయ ఆభరణ బ్రాండ్ వీటిని తీసుకొచ్చింది. ధర లక్షల్లోనే ఉంటుంది.


Read More:
ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లే కాదు.. ఇప్పుడు త్రీడీ డిజైన్లు కూడా వచ్చేశాయ్”
“Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి”
“Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Statement Jewelry | మగువల మనసు తెలిపే ప్రత్యేక నగలు ఇవి.. వీటి ప్రత్యేకతలు ఏంటంటే..”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

