తైజుల్ తడాఖా
- ఏడు వికెట్లతో విజృంభణ

చటోగ్రామ్: ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న బంగ్లాదేశ్-పాకిస్థాన్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ స్వల్ప ఆధిక్యం(44)తో రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆదివారం ఆట ముగిసే సరికి 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అఫ్రిది(3/6) సూపర్ స్పెల్‌తో షాద్మన్ (1), హుస్సేన్(0), కెప్టెన్ మోమినుల్ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆరు వికెట్లు చేతిలో ఉన్న బంగ్లా ప్రస్తుతం 83 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు (145/0)తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన పాకిస్థాన్ 286 పరుగులకు ఆలౌటైంది. తైజుల్ ఇస్లామ్(7/116) వీరవిహారంతో పాక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

