స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

నల్లగొండ : నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు నల్లగొండలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. అధికారులు బ్యాలెట్ బాక్సుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద
ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు. పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ కు సీల్ వేస్తామని వారు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ballot boxes
- strong-room
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

