Ballon d’Or : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ(Lionel Messi) ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో నిలిచాడు. క్లబ్ ఫుట్బాలర్స్కు ఏటా అందించే బాలన్ డీఓర్ -2026 ( Ballon d’Or) పురస్కారానికి మెస్సీ నామినేట్ అయ్యాడు. ఇప్పటికే ఆరుసార్లు ఈ అవార్డును గెలుపొందిన విషయం తెలిసిందే. మెస్సీతో పాటు కిలియన్ ఎంబాపే, వరల్డ్ కప్ సంచలనం లమినే యమల్, హ్యారీ కేర్.. తదితరులు పోటీలో ఉన్నారు. ఈ ఏడాదికి మొత్తంగా 30 మంది బాలన్ డీఓవర్ అవార్డు బరిలో ఉన్నారు. అయితే.. పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు మాత్రం చోటు దక్కలేదు.
ఇటీవలే అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు అల్విదా చెప్పిన లియోనల్ మెస్సీ మరోసారి బాలన్ డీఓర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్.. బార్సిలోనా క్లబ్ తరఫునే ఆరుసార్లు ఈ ఆవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది కూడా కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు. అయితే.. మెస్సీ సమకాలీకుడైన క్రిస్టియానో రొనాల్డో మాత్రం నామినేట్ కాలేదు. ఐదుసార్లు ఈ పురస్కారాన్ని ముద్దాడిన రొనాల్డో అల్ నస్రీ తరఫున పేలవ ప్రదర్శన కారణంగా రేసులో లేడు.
🚨 Ballon D’Or Power Ranking (Top 9)
10. Michael Olise 🇫🇷
9. Cristiano Ronaldo 🇵🇹
8. K. Kvaratskhellia 🇬🇪
7. Erling Haaland 🇳🇴
6. Ousmane Dembélé 🇫🇷
5. Rodri 🇪🇸
4. Lionel Messi 🇦🇷….. love https://t.co/EauJJoiDFL pic.twitter.com/f76l5A3hOT— BrunoNation (@achugwotwins) September 5, 2026
ఈ ఏడాది బాలన్ డీ ఓర్‌కు నామినేట్ అయిన వాళ్లలో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే, స్పెయిన్ స్టార్ కిలియన్ ఎంబాపే ఉన్నారు. అయితే.. నామినేషన్ దక్కించుకున్న వాళ్లలో పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్ ఆటగాళ్లే ఎక్కువ మంది. ఈ క్లబ్ నుంచి 10 మంది రేసులో ఉన్నారు. రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు నలుగురు, బార్సిలోనా.. బేయెర్న్ క్లబ్ నుంచి పలువురు ఫుట్‌బాలర్స్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు.
Virgin Yamal was Unstoppable. No surprises if he wins the Ballon d’Or this time. pic.twitter.com/N5GmTkWDTc https://t.co/TQZUdlNwBp
— Cody Kakpo (@CodyKakpo) September 8, 2026