అయ్యప్ప మాలాధారులు ఏ సమయంలో భిక్ష చేయాలి? ఆహారం తీసుకునేందుకు నిర్దేశిత సమయమేదైనా ఉంటుందా..? స్వామివారికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి? భిక్షలో ఏయే ఆహార పదార్థాలుండాలి? ఇలాంటి ధర్మసందేహాలను నివృత్తిచేశారు గురుస్వామి బంధకవి వెంకటరమణ. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.