దారుణం : మామిడి కాయలు తెంపారని ఇద్దరు బాలురను చితకబాదారు
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు మామిడి కాయలు తెంపారని చెప్పి దారుణంగా హింసించారు.

మహబూబాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు మామిడి కాయలు తెంపారని చెప్పి దారుణంగా హింసించారు. వారి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి, కట్టెలతో కొడుతూ హింసించారు. అంతే కాకుండా ఆవు పెండను నోట్లో కుక్కి అతి దారుణంగా వ్యవహరించారు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు మండలం గుత్త తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ అనంతరం అందుకు బాధ్యులైన ఇద్దరు తోట కాపలా దారులపై కేసు నమోదు చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

