అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ అపర భగీరథుని వలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ అపర భగీరథుని వలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఎస్సారెస్సీ ద్వారా జిల్లాలోని తన స్వగ్రామం గుండ్రాతి మడుగుకు నీళ్లు వచ్చే కాలువ డీఎం -40లో వేదమంత్రాల సాక్షిగా నేడు జల హారతితో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘జీవిత కల కల నెరవేరింది.
ఈ సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఈ కలను నిజం చేసిన అపర భగీరథుడు సీసిఎం కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటాం.’’ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కాలువ ద్వారా గుండ్రాతి మడుగు, నారాయణపురం, మొగిలిచర్ల గ్రామాలకు నీళ్లు ఇచ్చి కలను నిజం చేశారన్నారు.
కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, స్థానిక జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీరాం నాయక్, వేణుగోపాల రెడ్డి, సురేష్ రావు, ఇతర నాయకులు, నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

