దేశంలో తొలిసారి కొవిడ్ డబుల్ ఇన్ఫెక్షన్ కేసు గుర్తింపు
దేశంలో తొలిసారి కొవిడ్ డబుల్ ఇన్ఫెక్షన్ కేసు గుర్తింపు | దేశంలో తొలిసారిగా కరోనా డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అసోంలో ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డట్లు తేలింది. ఈ విషయాన్ని సైతం అధికారులు ధ్రువీకరించారు. అయితే, సదరు వైద్యురాలు ఇంతకు

దిస్పూర్ : దేశంలో తొలిసారిగా కరోనా డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అసోంలో ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డట్లు తేలింది. ఈ విషయాన్ని సైతం అధికారులు ధ్రువీకరించారు. అయితే, సదరు వైద్యురాలు ఇంతకు ముందే రెండో మోతాదుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు వేరియంట్ల బారినపడ్డారు. ‘వైద్యురాలికి ఒకే సారి రెండు వేర్వేరు వేరియంట్లు సోకిన కేసును గుర్తించాం. ఆమె రెండు మోతాదులు వ్యాక్సిన్ తీసుకున్నారు’ తీసుకున్నారని అసోం దిబ్రూగఢ్ జిల్లా లాహోవాల్ ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నోడల్ అధికారి అయిన బిశ్వాజ్యోతి బొర్కాకోటి చెప్పారు. ఇంతకు ముందు సదరు వైద్యురాలి మధ్య కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని పేర్కొన్నారు.
‘ప్రయోగశాలలో ఆమె నమూనాలను పరిశీలించిన సమయంలో కొవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ద్వారా ఒకే సమయంలో సోకినట్లు గుర్తించాం. ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకింది. డబుల్ వేరియంట్‌ను నిర్ధారించేందుకు రెండుసార్లు నమూనాలను సేకరించాం’ అని బిశ్వాజ్యోతి వివరించారు. అయితే, ఆమెకు తీవ్ర సమస్యలేవీ లేవని, స్వల్ప లక్షణాణలున్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంతకు ముందు బెల్జియంలో 90 ఏళ్ల వృద్ధ మహిళకు ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకాయి. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించగా.. గత మార్చిలో ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఆ వృద్ధురాలు టీకా తీసుకోలేదని వైద్యులు తెలిపారు. అయితే, ఐసీఎంఆర్-ఆర్ఎంసీఆర్లో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఏవీ గుర్తించలేదని బిశ్వజ్యోతి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మైరా.. ఇది హైదరాబాదీ రోబో.. పిలిస్తే వడ్డిస్తుంది!
‘కల్యాణలక్ష్మి’కి రూ.462.50 కోట్లు
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
జూరాలకు పోటెత్తుతున్న వరద
త్వరలో భారత్‌కు 7.5 మిలియన్ డోసుల మోడెర్నా టీకాలు!
TTD : 28న తిరుమలలో పల్లవోత్సవం
తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తే పాపకర్మల నుంచి నుంచి విముక్తి
TTD : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
బాగ్దాద్‌లో బాంబు పేలుడు.. 35 మంది మృతి
దేశంలో కొత్తగా 30వేల కరోనా కేసులు
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

