కోడిగుడ్డు శాఖాహారమా? లేక మాంసాహారమా? అనే ప్రశ్న చాలా మందిని తొలుస్తూ ఉంటుంది.. ఇది వెజ్ అని కొందరు.. నాన్వెజ్ అని కొందరు వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం ఉన్నవారు దీనిని తినొచ్చా లేదా అని మదనపడుతుంటారు. అయితే, అమెరికా శాస్త్రవేత్తలు కోడిగుడ్డు గుట్టు రట్టుచేశారు. ఇంతకు వారేం తేల్చారంటే..?