నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లాలో లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్ మిస్‌ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. గన్ మిస్‌ఫైర్ జరిగి కానిస్టేబుల్ పెద్దయ్య మృతి. డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పెద్దయ్య అనే కానిస్టేబుల్ తెల్లవారు 3.30 గంటల సమయంలో విధుల్లో భాగంగా తెల్లవారు జామున సెల్ఫీ ఫొటో అప్లోడ్ చేశారు. కాసేపటికే గన్ మిస్ ఫైర్ జరిగి మృతి చెందినట్లు రైల్వే డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Peddi | రామ్ చరణ్ ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్‌పై హై వోల్టేజ్ బజ్… స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్?
High Court judgment | భార్య వల్ల సంపాదన కోల్పోతే భరణం ఇవ్వక్కర్లేదు