Home
Andhrapradesh-news
Ap News Alliance Candidates Dominate In East Godavari District Ysrcp Leads In Only Three Wards
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
AP News | ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా తుడిచిపెట్టుకుపోయింది. జిల్లావ్యాప్తంగా 96 వార్డులకు ఎన్నికలు జరుగగా మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
AP News : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా తుడిచిపెట్టుకుపోయింది. జిల్లావ్యాప్తంగా 96 వార్డులకు ఎన్నికలు జరుగగా మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మండపేటలో 36కి 36 వార్డులను కూటమి కైవసం చేసుకుంది.
కొవ్వూరులో 28 కి 27 చోట్ల విజయం సాధించింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. నిడదవోలులో 32 వార్డులకుగాను 14 చోట్ల జనసేన, 13 చోట్ల టీడీపీ, ఒకచోట బీజేపీ జయకేతనం ఎగురవేశాయి. మూడు చోట్ల వైసీపీ గెలిచింది. మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

