Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Women Professor | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీసీ అల్డాస్ జానయ్య బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
Women Professor | నీకు చిన్న చిన్నపిల్లలున్నరు.. నీ భర్త ఇక్కడుండడు.. అబుదాబిలో ఉంటడు.. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే ట్రాన్స్ఫర్ చేస్తా అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీసీ అల్డాస్ జానయ్య బెదిరింపులకు పాల్పడ్డారని.. ఆయనకు చాలా పొలిటికల్ పవర్ ఉంది..చాలా మంది మద్దతిచ్చే వాళ్లు కూడా ఉన్నారంటూ బాధిత మహిళా ప్రొఫెసర్ తన ఆవేదనను మీడియా ముఖంగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జానయ్య బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి పెట్టుకున్నారు. మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వీసీ అల్డాస్ జానయ్య వేధించారని.. డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదని, కుటుంబ సభ్యుల ధైర్యంతో మీడియా ముందుకొచ్చానని బాధిత మహిళా ప్రొఫెసర్ తన సహచర బాధితురాలి గురించి చెప్పారు.
వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్
అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు
మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య
డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు
– బాధిత మహిళా ప్రొఫెసర్
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

