కోల్‌కతాలో మరో మోడల్ మృతి
కోల్‌కతా: కోల్‌కతాలో మరో మోడల్ మృతిచెందింది. పటౌలీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్న ఆ మోడల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు. గడిచిన మూడు రోజుల్లో కోల్‌కతాలో ఇద్దరు మోడళ్లు చనిపోయారు. అయితే ఆమె స్నేహితురాలు, మోడల్ అయిన బిదిషా డీ మజుందార్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఫ్రెండ్ మృతితో డిప్రెషన్లోకి వెళ్లిన మంజూషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దుందుం ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్లో బ్రైడల్ మేకప్ ఫోటో షూట్స్ చేసే మజుందార్ కూడా ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. రెండు వారాల క్రితం మరో పాపులర్ టీవీ నటి పల్లబి దేవ్ కూడా తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

