ఏపీలో ముగిసిన నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ కేంద్రాల్లో ఉన్న అభ్యర్థులందరికీ అధికారులు నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. సోమవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 21న ముగుస్తుంది. ఈ నెల 28న పోలింగ్, 30న కౌంటింగ్ జరుగుతుంది.
- 21 వరకు ఉపసంహరణ గడువు
- 28న పోలింగ్, 30న కౌంటింగ్
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ కేంద్రాల్లో ఉన్న అభ్యర్థులందరికీ అధికారులు నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. సోమవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 21న ముగుస్తుంది. ఈ నెల 28న పోలింగ్, 30న కౌంటింగ్ జరుగుతుంది.
ఎస్ఈసీ, గవర్నర్కు జగన్ ఫిర్యాదు
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార టీడీపీ గుండాగిరీ చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (ఎస్ఈసీ)కి, గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. గత 3 రోజులుగా టీడీపీ గుండాలు అరాచకాలకు దిగారని, నామినేషన్లు వేయకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని వివరించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 8 మున్సిపాలిటీల్లో నామినేషన్లు పడలేదని, మరో 8 చోట్ల నామినేషన్లు వేసినా చించేశారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

