డైరెక్టర్, యాక్టర్స్‌తో యాంకర్ సుమ పంచాయితీ పెట్టుకున్నది.. సినిమాలో నాకు పాట ఉంటుందని చెప్పి ఎందుకు పెట్టలేదని వాగ్వాదానికి దిగింది. అంతలోనే అక్కడికి వచ్చిన హీరో నాని ఆమెకు సర్ది చెప్పారు. మరి ఆ గొడవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..