స్వర్ణ పోరుకు అమృత
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమృత పూజారి పసిడి పతక పోరుకు అర్హత సాధించగా, కోమల్ కాంస్య పతకం సాధించింది.
లాస్ వేగాస్ (అమెరికా): అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమృత పూజారి పసిడి పతక పోరుకు అర్హత సాధించగా, కోమల్ కాంస్య పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన అమృత మహిళల 72 కేజీల విభాగంలో వరుసగా రెండు బౌట్లలో ప్రత్యర్థులను పిన్‌డౌన్ చేసింది.
తొలుత క్వార్టర్ ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన సబిర్జనోవాపై 7-1తో ఆధిక్యం సాధించి చివరకు పిన్‌డౌన్ చేసి విజయం సాధించిన ఆమె సెమీఫైనల్లో 10-8తో ముందంజలో ఉన్నప్పుడు పాయింట్ పిన్డౌన్తో చైనా రెజ్లర్ వెన్జిన్ క్యూను ఓడించింది. మరోవైపు 59 కేజీల కాంస్య పతక పోరులో కోమల్ 7-2తో కజకిస్థాన్‌కు చెందిన విక్టోరియా ఖుసాయినోవాను చిత్తు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

