రేపటి నుంచి సీసీపీఎల్ రెండో సీజన్
సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ (సీసీపీఎల్) రెండో సీజన్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఆదివారం మొదలయ్యే ఈ లీగ్‌లో 8 ఫ్రాంచైజీలు, 80 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ (సీసీపీఎల్) రెండో సీజన్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఆదివారం మొదలయ్యే ఈ లీగ్‌లో 8 ఫ్రాంచైజీలు, 80 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ది లీగ్ పికిల్‌బాల్ అరీనాలో ప్రతీ వారాంతం పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
డిసెంబర్ 5న ప్లేఆఫ్స్, 12న ఫైనల్స్ షెడ్యూల్ చేశారు. ఈ లీగ్‌లో క్రీడా, సినీ రంగాల ప్రముఖులు ఫ్రాంచైజీ యజమానులుగా భాగస్వామ్యమయ్యారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీర్తి వారియర్స్ సహ-యజమానిగా ఉండగా.. కిదాంబి శ్రీకాంత్ నంది ఛార్జర్స్ భాగస్వామిగా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

