వీరూ తనయుడి భారీ శతకం
జూనియర్ క్రికెట్లో సత్తాచాటుతున్న భారత దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. మరో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
విజయనగరం: జూనియర్ క్రికెట్లో సత్తాచాటుతున్న భారత దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. మరో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ అండర్-19 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న ఈ చిన్నోడు.. శుక్రవారం చండీగఢ్తో మ్యాచ్ ఆడుతూ 173 రన్స్ చేశాడు.
ఇందులో 19 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అయితే ఆర్యవీర్ వీరోచిత పోరాటం చేసినా ఆ జట్టు నిర్దేశించిన 290 పరుగుల ఛేదనను చండీగఢ్ 41.3 ఓవర్లలో ఐదు వికెట్లే కోల్పోయి దంచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

