ప్లేఆఫ్స్‌కు కాకతీయ, మరాఠాస్
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ టాప్-2 స్థానాలు ఖాయం చేసుకొని ప్లేఆఫ్స్ చేరుకున్నాయి.
హైదరాబాద్,ఆట ప్రతినిధి: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ టాప్-2 స్థానాలు ఖాయం చేసుకొని ప్లేఆఫ్స్ చేరుకున్నాయి.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కాకతీయ 6-2తో గత సీజన్ రన్నరప్ పృథ్వీరాజ్ యోధాస్‌పై గెలవగా, మరో మ్యాచ్‌లో మరాఠాస్ 6-0 తో చేరో ఆర్చర్స్‌ను చిత్తు చేసింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చోళ చీఫ్స్ 5-3తో డిఫెండింగ్ చాంప్ రాజ్‌పుతానా రాయల్స్‌ను ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

