Ajithkumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇప్పటికే ఏకే 62గా VidaaMuyarchi సినిమాతో బిజీగా ఉన్నాడు అజిత్ కుమార్. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ఏకే 63గా తెరకెక్కుతున్న GoodBadUgly సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా సినిమా సినిమాకు నయా లుక్‌తో మెస్మరైజ్ చేసే అజిత్ కుమార్ తాజా ఫొటోలు కొన్ని నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. టీ షర్ట్‌లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కూల్ అండ్ క్లాసీగా కనిపిస్తూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు అజిత్. ఈ స్టిల్స్ చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ అధిక్ రవిచంద్రన్ సినిమా కోసమేనని తెలుస్తోంది.
VidaaMuyarchiలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నారు. ఏకే 63 చిత్రంలో విలన్ పాత్ర కోసం బాబీడియోల్, జాన్ అబ్రహాం పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
అజిత్ కుమార్ నయా లుక్..
Cool & Classy #Ajith Sir 😎#Ajithkumar #VidaaMuyarchi #GoodBadUgly pic.twitter.com/5mjXulytcc
— AJITH GIRL FANS CLUB 👸🏻 (@AjithGirlsFC) April 23, 2024
Latest pics of #Ajithkumar sir 🏝#Vidaamuyarchi #GoodBadUgly pic.twitter.com/UTGfPI2KFo
— 𝚃𝙽 𝙰𝙺 𝙴-𝙵𝙰𝙽𝚂 (@tn_ajith) April 23, 2024
Exclusive : #AK63 Today 💥💥💥
Follow For @MovieTamil4
Director #AadhvikRavichandran Next Film AjithKumar Lead Role #AK63 Confirmed 👍 This Project Pooja Today Chennai
Shooting From March End / April Month Start Movie Release Plan To 2025 Pongal 🎯
Director -… pic.twitter.com/necqn6XcT5
— Movie Tamil (@MovieTamil4) January 15, 2024
A night out after a hard day’s work 🔥❤️#AK #AjithKumar #Thala #Actionking #ArjunSarja #VidaaMuyarchi #VidaMuyarchi pic.twitter.com/mY9vFHigBk
— Aarav Kizar (@Aravoffl) December 13, 2023
VidaaMuyarchi నయా అప్డేట్..
Celebration mode activated 🥳
The dynamic duo were all smiles in Times Square, spreading the joy of success in reaching the #HiNanna $1M mark at the USA Box Office ❤️🔥#BlockbusterNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @Shouruv @VyraENTS @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/5tUJ0eVkD9
— BA Raju’s Team (@baraju_SuperHit) December 10, 2023
Good Morning Friends From #Azerbaijan #AK #Thala #Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/OcI61PiJsC
— AK SANTHOSH ⚡ (@SanthoshAK_1991) December 10, 2023
Thala👑🔥😎💥❤️🔥😍💪 & @trishtrashers❤️🔥 Latest Airport Video 😍💪😎🤩🥵#AjithKumar#VidaaMuyarchi
— ★彡ᐯ丨ᗪ卂卂爪ㄩㄚ卂尺匚卄丨, தீனா™️ நரேன்🇸🇬 彡★ (@DheenaNaren) December 10, 2023
Our chief AK is on the way to Azerbaijan for #VidaaMuyarchi shooting ! #AjithKumarpic.twitter.com/0XztRP2hP9
— 𝐀𝐧𝐤𝐢𝐭𝐡𝐚 𝐀𝐊 ♡ˎˊ˗ (@AnkithaAK) December 8, 2023