Home
News
Aimim Leader Akbaruddin Owaisi Visited Tomb Of Mughal Emperor Aurangzeb In Aurangabad District
ఔరంగజేబు సమాధి వద్ద అక్బరుద్దీన్ ఓవైసీ నివాళి
ఔరంగాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలో పర్యటించారు. ఔరంగాబాద్లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వద్ద అక్బరుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు. రాజ్ థాకరే గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడకు రాలేదన్నారు. గుర్తింపు లేని వారి గురించి ఎందుకు మాట్లాడాలని ఆయన అన్నారు. స్వంత ఇండ్ల నుంచి పంపించిన వారి గురించి ఏం మాట్లాడాలని ప్రశ్నించారు. ఎవరి గురించి భయపడేది లేదన్నారు. ఇటీవల మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ మహారాష్ట్రలో టూర్ చేయడాన్ని శివసేన, బీజేపీలు తప్పుపట్టాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

