అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మంది దోషులు
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 49 మందిని దోషులుగా తేల్చారు. ప్రత్యేక కోర్టు ఇవాళ ఆ కేసులో తీర్పునిచ్చింది. ఆనాటి పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జడ్జి ఏఆర్ పటేల్ ఇవాళ కేసును విచారించారు. ఈ కేసులో మరో 28 మందిని నిర్దోషులుగా తేల్చారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్పై వారిని కేసు నుంచి వేరు చేశారు. అయితే దోషులుగా తేలిన వారికి శిక్షను ఖరారు చేసేందుకు బుధవారం నుంచి విచారణ ప్రారంభంకానున్నది. సఫ్దార్ నగోరి, జావెద్ అహ్మద్, అటికూర్ రెహ్మాన్‌లను దోషులుగా ప్రకటించారు. 13 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసులో కోర్టు విచారణ ముగించింది. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 16 కింద 49 మందిని నిందితులుగా చేర్చారు. పేలుళ్లపై 547 ఛార్జ్షీట్లు దాఖలు అయ్యాయి. 1163 మందిని సాక్షులుగా విచారించారు. నిర్దోషులుగా తేలిన వారిలో ఇర్ఫాన్, నసీర్ అహ్మద్, షకీల్ అహ్మద్‌లు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

