హాలీవుడ్ వద్దంటే బాలీవుడ్ ఉందిగా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఆ దేశానికి తమ సినిమాలు పంపిణీ చేయమని తేల్చి చెప్పాయి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు. దాంతో ప్రత్యామ్నాయంగా భారతీయ చిత్రాల వైపు చూస్తున్నాయి రష్యా సినీ వర్గాలు. రష్యాలో సినిమాలు చూడటమే ప్రధాన కాలక్షేపం. గతేడాది అక్కడి బాక్సాఫీస్‌లో 75శాతం విదేశీ చిత్రాలే వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలో హాలీవుడ్ చిత్రాలకు బదులు బాలీవుడ్, కొరియన్, ఇతర ఆసియా దేశాల సినిమాలు తమ ప్రజలకు చూపించబోతున్నారు. రష్యన్ సినీ వర్గాలు తాజాగా మాట్లాడుతూ…‘మా ప్రజలకు విరామ సమయాల్లో సినిమానే ప్రధాన కాలక్షేపం. హాలీవుడ్ కాదంటే బాలీవుడ్ లాంటి ఏషియన్ మూవీస్, కొరియన్ చిత్రాలను ప్రదర్శిస్తాం’ అని అన్నారు. ఈ నిర్ణయంతో పాన్ ఇండియా సినిమాలైన ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి వాటికి అదనపు ప్రదర్శనలు, ఆదాయం లభించే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

