e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News జూన్ 20న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం…

జూన్ 20న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం…

జూన్ 20న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం…

తిరుమల, జూన్16: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏండ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం రోజు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూన్ 20న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం…
జూన్ 20న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం…
జూన్ 20న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం…

ట్రెండింగ్‌

Advertisement