అరుదైన ‘తేలియా భోలా’ చేప పశ్చిమబెంగాల్ రాష్ట్రం సుందర్బన్ నదిలో మత్స్యకారులకు చిక్కింది. 75 కిలోల బరువు, ఏడు అడుగుల పొడవు ఉన్న ఈ చేపను విక్రయించగా రూ.36 లక్షలు వచ్చాయి.