పీసీబీ ఏఈఈ పరీక్షకు 5,827 మంది డుమ్మా
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు 5,827మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు 5,827మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్లల్లో నిర్వహించారు.
మొత్తం 14,489 మంది దరఖాస్తు చేయగా, ఉదయం సెషన్లో 8,717 మంది, మధ్యాహ్నం సెషన్లో 8,662 మంది చొప్పున పరీక్షకు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

