Home
Business
Kishan Singh Appointed As President Of Federation Of Paper Traders Association Of India
ఎఫ్‌పీటీఏ ప్రెసిడెంట్‌గా కిషన్ సింగ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌పీటీఏ) ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌నకు చెందిన తిరుమల బాలాజీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కిషన్ సింగ్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా పది వేలకు పైగా ట్రేడర్లున్న ఎఫ్‌పీటీఏ 64వ అధ్యక్షుడు కిషన్ సింగ్ కావడం విశేషం. ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా పేపర్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్‌లో అనుభవం ఉన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌పీటీఏ) ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌నకు చెందిన తిరుమల బాలాజీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కిషన్ సింగ్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా పది వేలకు పైగా ట్రేడర్లున్న ఎఫ్‌పీటీఏ 64వ అధ్యక్షుడు కిషన్ సింగ్ కావడం విశేషం. ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా పేపర్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్‌లో అనుభవం ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

